12 కిలోలు పెరిగి మళ్లీ ఏకంగా 15 కిలోలు తగ్గిన స్టార్ హీరో విక్కీ కౌశల్- 500 మందితో ఒప్పందాలు- ఇదంతా ఎందుకోసమో తెలుసా?
భారతదేశం, జూలై 4 -- Vicky Kaushal 12 Kg Weight Gain And 15 Kg Weight Loss: సినిమాల్లో పాత్రల కోసం ప్రాణం పెట్టే నటుల్లో బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ఒకరు. 'ఉరి', 'ఛావా' లాంటి చిత్రాలతో తన నటనకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్కీ.. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రానున్న భారీ పీరియాడిక్ డ్రామా 'లవ్ అండ్ వార్' (Love & War) కోసం నమ్మశక్యం కాని రీతిలో మారిపోయారు.
రెండేళ్లుగా నిర్మాణంలో ఉన్న ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. అయితే ఈ లవ్ అండ్ వార్ సినిమాలోని తన క్యారెక్టర్‌లోని రెండు భిన్నమైన షేడ్స్ కోసం విక్కీ కౌశల్ పడ్డ కష్టం చూసి సెట్స్‌లోని వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
సాధారణంగా సంజయ్ లీలా భన్సాలీ సినిమాలంటేనే భారీతనం, ప్రతి పాత్రలోనూ అద్భుతమైన ఎమోషన్స్ కనిపిస్తాయి. మన తెలుగులో వచ్చే భారీ పీరి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.