12 ఏళ్ల తర్వాత కర్కాటకంలోకి గురువు.. ఈ 6 రాశుల వారికి ఇక తిరుగుండదు!
భారతదేశం, మే 27 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలు మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా దేవ గువు బృహస్పతి రాశి మార్పును అత్యంత కీలకమైన అంశంగా పరిగణిస్తారు. 2026 జూన్ నెల జ్యోతిష్య పరంగా ఒక పెద్ద మలుపు కాబోతోంది. ఎందుకంటే, సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గురుడు తన ఉచ్ఛ రాశి అయిన కర్కాటకంలోకి అడుగు పెడుతున్నారు. చంద్రుడికి సొంత రాశి అయిన కర్కాటకంలోకి గురుడు రావడం వల్ల గజకేసరి యోగం వంటి శుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంది.
జ్యోతిష్య గణాంకాల ప్రకారం, జూన్ 2వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 2 గంటల 25 నిమిషాల ప్రాంతంలో ఈ గోచారం జరగనుంది. అక్టోబర్ 31వ తేదీ వరకు గురుడు ఇదే రాశిలో ఉంటారు. ఈ ఐదు నెలల కాలంలో గురుడి అనుగ్రహం వల్ల మేషం నుండి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం ఉన్నప్పటికీ 6 రాశుల వారికి మాత్రం అదృష్టం వెల్లువలా రాబో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.