భారతదేశం, జనవరి 20 -- స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో రియల్మీ మరో సంచలనానికి సిద్ధమైంది. 'రియల్మీ పీ4 పవర్ 5జీ' పేరుతో సరికొత్త హ్యాండ్‌సెట్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో 10,000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉండటం హైలైట్. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, జనవరి 29న ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్‌కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
ఆన్లైన్లో లీక్ అయిన రిటైల్ బాక్స్ ఫోటో ప్రకారం.. రియల్మీ పీ4 పవర్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ (టాప్-ఎండ్ వేరియంట్) ధర రూ. 37,999గా ఉంది. అయితే, సాధారణంగా బాక్స్‌పై ఉన్న ధర కంటే అసలు మార్కెట్ ధర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ ఫోన్ మరింత అందుబాటు ధరలోనే లభించే అవకాశం ఉంది.
ఫ్లిప్‌కార్ట్ మైక్రో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.