భారతదేశం, డిసెంబర్ 25 -- టెక్ దిగ్గజం ఓప్పో తన టాబ్లెట్ శ్రేణిని మరింత విస్తరిస్తూ 'ఓప్పో ప్యాడ్ ఎయిర్ 5'ని చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, మల్టీ టాస్కింగ్ కోసం వెతుకుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సరికొత్త టాబ్లెట్‌ను రూపొందించింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను ఇందులో జోడించారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్ ఫీచర్స్, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
8జీబీ + 128జీబీ: సుమారు రూ. 24,000 (1,899 యువాన్)
8జీబీ + 256జీబీ: సుమారు రూ. 28,000 (2,199 యువాన్)
12జీబీ + 256జీబీ: సుమారు రూ. 32,000 (2,499 యువాన్)
ఇదే ర్యామ్, స్టోరేజ్లతో కూడిన ప్రత్యేకమైన 'సాఫ్ట్ లైట్' వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర సుమారు రూ. 31,000 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 నుంచి ఇవి అధికారికంగా సేల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.