భారతదేశం, మార్చి 16 -- ప్రస్తుతం ఒక కంటెంట్ రీచ్ అవ్వాలంటే అందుకు బెస్ట్ ఆప్షన్ సోషల్ మీడియా. వైద్య సలహాలతో ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు డాక్టర్ ప్రియాంక రెడ్డి. వైద్య సూచనలు ఇస్తూ సోషల్ మీడియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న డాక్టర్ ప్రియాంక రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 1.3 మిలియన్ ఫాలోవర్లను సంపాదించుకున్నారు.

అంతటి క్రేజ్ సాధించిన డాక్టర్ ప్రియాంక రెడ్డి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్ పోస్ట్‌లో అత్యాధునిక చర్మ, సౌందర్య చికిత్సా సేవలను అందించే డీఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్ క్లినిక్‌‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభత్సవానికి వైద్య నిపుణులు, చర్మ సంరక్షణ, బ్యూటీ రంగ నిపుణులు హాజరయ్యారు.

డాక్టర్ ప్రియాంక రెడ్డి స్థాపించిన డీఎన్ఏ డెర్మటాలజీ & ఏస్థెటిక్స్, ఆధునిక డెర్మటాలజీ చికిత్సలు, ఏస్థెటిక్స్ సేవలను అందిస్తూ చర్...