1 లేదా 2 సంవత్సరాలు కెరీర్ బ్రేక్ తీసుకున్నా.. PF ఖాతాలోని డబ్బుకు వడ్డీ వస్తుందా?
భారతదేశం, ఆగస్టు 2 -- ఉన్నత చదువులు, కుటుంబ బాధ్యతలు, లైఆఫ్స్ లేదా ఆరోగ్య సమస్యల కారణంగా చాలామంది తమ కెరీర్లో ఏడాది లేదా రెండేళ్ల పాటు విరామం తీసుకుంటుంటారు. అయితే, ఇలా ఉద్యోగం వదిలేసిన తర్వాత తమ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ఖాతాలో జమ అయిన సొమ్ము ఏమవుతుందనే ప్రశ్న ప్రతి ఒక్కరినీ తొలిచేస్తుంటుంది.
ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది నిపుణుల మాట. మీరు ఉద్యోగం చేయడం ఆపేసినంత మాత్రాన మీ పీఎఫ్ ఖాతా రద్దైపోదు. అందులోని బ్యాలెన్స్ సురక్షితంగానే ఉంటుంది. కొత్తగా ఎలాంటి డిపాజిట్లు జరగకపోయినా, గతంలో మీరు, మీ పాత యాజమాన్యం జమ చేసిన మొత్తానికి ఈపీఎఫ్ఓ వడ్డీని చెల్లిస్తూనే ఉంటుంది.
ఉద్యోగం మానేసినప్పటికీ చందాదారునికి 58 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈపీఎఫ్ఓ వడ్డీని చెల్లిస్తూనే ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.
అయితే, ఒకవేళ మీరు 55 ఏళ్లు లేదా అంతక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.