007: అత్యంత పిరికి జేమ్స్ బాండ్ ఇతనే, ఫైట్ చేయమంటే మూలన కూర్చున్నాడు- కొత్త జేమ్స్ బాండ్‌పై క్రిస్టోఫర్ నోలన్ కామెంట్స్
భారతదేశం, నవంబర్ 19 -- Christopher Nolan On New James Bond Robert Pattinson: ప్రపంచ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొత్త జేమ్స్ బాండ్ వేటకు తెరపడింది. డేనియల్ క్రెయిగ్ వారసుడిగా, ఏడో 007 ఏజెంట్‌గా హాలీవుడ్ స్టార్ హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ ఎంపికయ్యారు.
ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి బ్రాడ్ పిట్, ఎలిజబెత్ డెబికి, మాజీ బాండ్ నటుడు జార్జ్ లాజెన్బీ సహా ఎందరో ప్రముఖులు ప్యాటిన్సన్కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ మాత్రం తనదైన శైలిలో ప్యాటిన్సన్పై సరదాగా సెటైర్ వేశారు.
తెలుగు రాష్ట్రాల్లోనూ జేమ్స్ బాండ్ సినిమాలకు, క్రిస్టోఫర్ నోలన్ చిత్రాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. షాన్ కానరీ, పియర్స్ బ్రోస్నన్ నుంచి డేనియల్ క్రెయిగ్ వరకు బాండ్ డబ్బింగ్ సినిమాలు ఇక్కడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టాయి. మరో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.