#NTRNEEL: మీ డెమిగాడ్ సిద్ధంగా ఉన్నాడు: ఎన్టీఆర్ నీల్ మేకర్స్ నుంచి మరో అదిరిపోయే అప్డేట్
భారతదేశం, మే 19 -- #NTRNEEL: మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), 'కేజీఎఫ్', 'సలార్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా మూవీపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ (#NTRNeel) నుంచి మేకర్స్ ఒక సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. తారక్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా అభిమానులకు కానుకగా ఒక రోజు ముందే అంటే ఈరోజు (మే 19) రాత్రి 11:52 నిమిషాలకు ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ అర్ధరాత్రి రాబోతోందని ముందే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ట్వీట్ చేశారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో ఒక పవర్ఫుల్ పోస్టర్ను పంచుకుంది.
"డియర్ టైగర్ నేషన్ (తారక్ అభిమానులను ఉద్దేశించి).. ఎక్కడ చూసినా సంతోషం, ఆకలి, ఎమోషన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.