భారతదేశం, అక్టోబర్ 30 -- Vishwak Sen #Cult Movie Review And Rating In Telugu:

టైటిల్: #కల్ట్

నటీనటులు: విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, తారక్ పొన్నప్ప, శ్రీకాంత్ అయ్యంగార్, మురళి శర్మ తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విశ్వక్ సేన్

సంగీతం: రవి బస్రూర్

సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్

ఎడిటింగ్: రవితేజ గిరిజాల

నిర్మాత: సందీప్ కాకర్ల

విడుదల తేది: 30 అక్టోబర్ 2026

టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగాలు చేస్తూ సందడి చేస్తుంటాడు 'మాస్ కా దాస్' విశ్వక్ సేన్. ఈసారి ఇండియాస్ ఫస్ట్ స్లాషర్ థ్రిల్లర్ అంటూ తెరకెక్కించిన మోస్ట్ వయోలెంట్ యాక్షన్ సినిమా '#కల్ట్'. ఈ సినిమాకు స్వయంగా విశ్వక్ సేన్ దర్శకత్వం వహించడం విశేషం.

సందీప్ కాకరాల నిర్మాతగా.. 'కేజీఎఫ్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించిన #కల్ట్ సినిమా ఇవాళ (అక్టోబర్ 30) థియేటర్లలో విడుదల అయింది. భ...