భారతదేశం, మే 31 -- ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ వియత్నాంలో విమానం నుంచి దిగుతున్న సమయంలో, విమానం డోర్ వద్ద మాక్రాన్ ముఖంపై ఆయన భార్య బ్రిగిట్టే కొడుతున్నట్లుగా ఉన్న వీడియో ఇటీవల వైరల్ అయింది. ఆ సమయంలో విమానం డోర్ తీసి ఉన్న విషయం బ్రిగట్టా గుర్తించలేదు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ముఖంపై ఆయన భార్య కొడుతున్నట్లుగా ఉన్న వీడియోపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ఆ వీడియో చూసి, డొనాల్డ్ ట్రంప్ మేక్రాన్ కు ఒక సలహా ఇచ్చారు. ఇలాంటివి జరిగే అవకాశం ఉన్నప్పుడు తలుపులు మూసి ఉన్నాయో, లేదో చూసుకోవాలని సూచించారు. ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు స్పందిస్తూ.. 'ఆయన కూడా క్షేమంగానే ఉన్నారు. వాళ్ళిద్దరూ బాగానే వున్నారు" "వాళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. వారు నాకు బాగా తెలుసు. అయితే, అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.