'సమయాన్ని వృథా చేయకండి': విద్యార్థుల నిరసనపై విచారణకు సుప్రీంకోర్టు నో
భారతదేశం, జూలై 22 -- ఢిల్లీ వేదికగా విద్యార్థి సంఘాలు చేపట్టిన 'ఛలో సంసద్' నిరసనలపై పోలీసులు జరిపిన బలప్రయోగంపై సుమోటోగా అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో తమ ప్రమేయం ఉండబోదని స్పష్టం చేస్తూ, సరైన చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని పిటిషనర్ తరఫు న్యాయవాదికి సూచించింది. "మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా వృథా చేసుకోవద్దు" అని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సంస్కరణలు, నీట్ (NEET) పరీక్షల్లో అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో విద్యార్థులు జూలై 20న 'ఛలో సంసద్' నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులపై పోలీసులు జరిపిన దౌర్జన్యాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరుతూ బుధవారం బెంచ్ ఎదుట ఒక న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.