భారతదేశం, జూలై 6 -- అమెరికా అధ్యక్షుడు తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లకు ఆమోదం లభిస్తే కొత్త పార్టీ పెడతానని హెచ్చరించిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. చెప్పింది చేశారు! రిపబ్లికన్, డెమొక్రటిక్‌లకు ప్రత్యామ్నాయంగా 'అమెరికా పార్టీ' అనే మూడో రాజకీయ పార్టీని మస్క్ తాజాగా లాంచ్ చేశారు.
సోషల్ మీడియాలో వచ్చిన సూచనలకు సానుకూలంగా స్పందించిన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్, తన ప్లాట్‌ఫామ్ ఎక్స్ వినియోగదారుల నుంచి అఖండ మద్దతు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
"మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. అది మీకు లభిస్తుంది! ఈ రోజు, మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది," అని ఎలాన్ మస్క్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.
ఒకప్పటి కీలక మిత్రుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో మస్క్‌కి పెరుగుతున్న బహి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.