భారతదేశం, జూన్ 7 -- ఉత్తరాఖండ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బీజేపీ బహిష్కృత నేత.. తన ప్రియుడు, మరో పురుషుడి చేత సొంత కూతురిని రేప్ చేయించింది. తల్లి సమక్షంలోనే మైనర్‌పై 8సార్లు అత్యాచారం జరిగింది!
సదరు మహిళ కొంతకాలం క్రితం తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి తన ప్రియుడితో కలిసి హోటళ్లల్లో ఉంటోంది. మాజీ భర్త దగ్గర ఉన్న తన 13ఏళ్ల కూతురును తరచూ కలుస్తూ ఉంటుంది.
అయితే సొంత కూతురుకు ఆ తల్లి నరకం చూపించింది! కలిసినప్పుడల్లా మద్యం తాగించేది. తన బాయ్‌ఫ్రెండ్, అతని సహచరుడి చేత శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసేది. "జీవితంలో ఇది సాధారణం" అని బిడ్డకు చెప్పేది.
ఇదే అదనుగా భావించిన ఆ మహిళ బాయ్‌ఫ్రెండ్, అతని సహచరుడు.. బాలికపై కనీసం 8సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తన తండ్రికి చెబుతానని బాలిక అన్నప్పుడు.. చంపేస్తానని స్వయంగా తల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.