భారతదేశం, ఏప్రిల్ 10 -- ప్రేయసికి ప్రేమను వ్యక్తపరచడం లేదా అదే ప్రేయసికి రకరకాలుగా క్షమాపణలు కోరడం మనం సినిమాల్లో చూస్తూనే ఉంటాము. కానీ, ఝార్ఖండ్ రాష్ట్రం ధన్బాద్ జిల్లాలో ఒక యువకుడు ఏకంగా 90ల నాటి బాలీవుడ్ సినిమాలను తలపించేలా ఓవరాక్షన్ చేశాడు! తన ప్రేయసి మనసు గెలుచుకోవడానికి ఏకంగా ఒక మహిళా కాలేజీ మెయిన్ గేటును వేదికగా చేసుకున్నాడు. ఈ ఘటన గురువారం ఉదయం స్థానిక బీఎస్ఎస్ మహిళా కళాశాల వద్ద కలకలం సృష్టించింది.
ధన్బాద్లోని ప్రముఖ బీఎస్ఎస్ మహిళా కాలేజీ మెయిన్ గేటు వద్దకు ఉదయం వచ్చిన విద్యార్థినులు, అటుగా వెళుతున్న వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తెల్లటి కాగితాలపై పెద్ద అక్షరాలతో రాసిన డజన్ల కొద్దీ పోస్టర్లు అక్కడ దర్శనమిచ్చాయి. అందులో "డింపీ" అనే యువతిని ఉద్దేశించి ఒక యువకుడు దీర్ఘ క్షమాపణలు కోరుతూ సందేశాన్ని రాశాడు.
"ఐ యామ్ సారీ డిం...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.