భారతదేశం, సెప్టెంబర్ 12 -- దేశ రాజధానిలోని దిల్లీ హైకోర్టులో శుక్రవారం బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈ బెదిరింపు మెయిల్‌తో అప్రమత్తమైన అధికారులు వెంటనే హైకోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు.
బెదిరింపు మెయిల్ ప్రకారం.. న్యాయమూర్తి గదిలో, కోర్టు ఆవరణలోని ఇతర ప్రాంతాల్లో మొత్తం మూడు బాంబులు పెట్టామని దుండగులు హెచ్చరించారు. ఈ బాంబులు మధ్యాహ్నం 2 గంటల లోపు పేలతాయని, అప్పటిలోగా ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని బెదిరించారు.
మెయిల్లో "పాకిస్థాన్ ఐఎస్ఐ సెల్స్‌తో సంబంధాలు" ఉన్నాయని కూడా ప్రస్తావించారు. మధ్యాహ్న ప్రార్థనల తర్వాత న్యాయమూర్తి గదిలో బాంబు పేలుతుందని హెచ్చరించారు.
బెదిరింపు మెయిల్లో పలు వ్యక్తులను, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలను ప్రస్తావించారు.
"డా. షా ఫైసల్ అనే యువ షియా ముస్లిం, కోయంబత్తూర్‌లోని పాకిస్థాన్ ఐఎస్ఐ సెల్స్‌తో విజయవంతంగా సంబం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.