'జంతర్ మంతర్' హామీల అమలుపై దిగివచ్చిన కేంద్రం.. సీజేపీ ర్యాలీ రద్దు
భారతదేశం, సెప్టెంబర్ 1 -- నీట్ (NEET) పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో నిరసన తెలిపిన విద్యార్థులకు భారీ ఊరట లభించింది. విద్యార్థులపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR)లను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అలాగే, మనస్తాపంతో ప్రాణాలు కోల్పోయిన నీట్ అభ్యర్థుల కుటుంబాలకు మూడు నెలల వ్యవధిలో నష్టపరిహారం అందిస్తామని వెల్లడించింది. కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో సెప్టెంబర్ 5న తలపెట్టిన ఇండియా గేట్ మార్చ్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) మంగళవారం ప్రకటించింది.
జులై 20 నుంచి జులై 25 మధ్య దేశవ్యాప్తంగా నీట్ నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్‌లను రద్దు చేసేందుకు తమకున్న ప్రత్యేక అధికారాలను (ఆర్టికల్ 142) ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.