Andhrapradesh, సెప్టెంబర్ 18 -- కూటమి ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. పేదలు ఇళ్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి. ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా? అని నిలదీశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు జగన్ పలు ప్రశ్నలు సంధించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....