'గుండెనొప్పితో వెళితే.. ఏమీ చేయకుండానే రూ.22 లక్షల బిల్లు' - అమెరికా వైద్య వ్యవస్థ గుట్టు విప్పిన ఎన్ఆర్ఐ!
భారతదేశం, ఆగస్టు 31 -- అగ్రరాజ్యం అమెరికాలో స్థిరపడాలని చాలామంది కలలు కంటారు. అయితే అక్కడి ఆరోగ్య వ్యవస్థలు, భరించలేని వైద్య ఖర్చులు చూస్తే ఎంతటివారైనా భయపడాల్సిందే అని అభిప్రాయాలు వినిపిస్తుంటాయి! తాజాగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుడు యువాన్ ఇబానెజ్ గర్వారే తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్న అనుభవాలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. అమెరికాతో పోలిస్తే భారత్లోనే వైద్యం ఎంతో సులభంగా లభిస్తుందని, నాణ్యంగా ఉంటుందని అన్నాడు. తాను తిరిగి స్వదేశానికి వచ్చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని అతడు స్పష్టం చేశాడు.
కొన్నేళ్ల క్రితం భారత్లో ఉన్నప్పుడు తనకు ఎదురైన అనుభవాన్ని యువాన్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. ఒకసారి స్పృహతప్పి పడిపోవడంతో అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి కాగితాల హడావుడి లేకుండానే క్షణాల్లో ప్రైవేట్ రూమ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.