భారతదేశం, ఫిబ్రవరి 6 -- 'బరాబర్ ప్రేమిస్తా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నటుడు చంద్రహాస్ పాడిన పాట పెద్ద దుమారాన్నే రేపుతోంది. 'గుంజి గుంజి' అంటూ సాగే ఈ పాటలో బూతులు ఉండటంపై సినీవర్గాల నుంచే కాకుండా ఇతరుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఇదేం పాట అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇప్పటికే చంద్రహాస్‌పై జర్నలిస్ట్ అశోక్ వేములపల్లి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ ఫిర్యాదు ఇవ్వగా.. కేసు నమోదైంది. దీనిపై పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండగా. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చంద్రహాస్ బూతు సాంగ్ పాడారని జూబ్లీహిల్స్ పోలీసులకు మరో ఫిర్యాదు అందింది. పాటలో వాడిన పదజాలం అసభ్యకరంగా ఉన్నాయని.. ప్రజల మర్యాదని దెబ్బ తీశాడంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో చంద్రహాస్‌పై మరో కేసు నమోదైంది. కేసు నమోదు చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.