'కోఫోర్జ్' పబ్లిక్ లైబ్రరీ నెట్వర్క్: ఆహ్లాదకరంగా ఆధునిక గ్రంథాలయాలు
భారతదేశం, సెప్టెంబర్ 23 -- విద్యా వ్యవస్థ అనగానే మనదేశంలో ఎక్కువగా తరగతి గదులు, పరీక్షలు, డిజిటల్ లెర్నింగ్, ఉద్యోగావకాశాల చుట్టూనే చర్చ సాగుతుంది. అయితే, పాఠశాల సమయం ముగిసిన తర్వాత పిల్లల్లో పఠనాభిలాషను పెంపొందించే పుస్తకాలు, ప్రశాంతమైన వాతావరణాన్ని ఇచ్చే ప్రజా గ్రంథాలయాల (పబ్లిక్ లైబ్రరీల) కొరతను సమాజం గుర్తించడం లేదు.
ప్రత్యేకించి అల్పదాయ వర్గాలు నివసించే ప్రాంతాల్లోని పిల్లలకు పాఠ్యపుస్తకాలు తప్ప ఇతర సాధారణ పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. వారు నివసించే చిన్న ఇళ్లలో చదువుకోవడానికి ప్రశాంతమైన స్థలం లేదా పుస్తకాల ర్యాక్లు ఉండే పరిస్థితి లేదు. బడుల్లోని లైబ్రరీలు తరగతి వేళల తర్వాత అందుబాటులో ఉండవు లేదా వాటిలో తగినన్ని పుస్తకాలు ఉండవు. చేతిలో ఉండే స్మార్ట్ఫోన్ ద్వారా సమాచారం లభించవచ్చు గానీ, అది సుదీర్ఘమైన ఏకాగ్రతను, మార్గదర్శకత్వాన్ని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.