Salim Kumar Passed Away: మలయాళ చిత్రసీమలో తీవ్ర విషాదం.. జాతీయ ఉత్తమ నటుడు, 'మీమ్ గాడ్' సలీం కుమార్ కన్నుమూత
భారతదేశం, జూన్ 7 -- Salim Kumar Passed Away: మలయాళ చలనచిత్ర పరిశ్రమలోనే కాకుండా, యావత్ సౌత్ ఇండియన్ సినిమా లవర్స్‌ను తీవ్ర శోకసముద్రంలో ముంచుతూ సీనియర్ నటుడు సలీం కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్రమైన న్యుమోనియాతో బాధపడుతూ కొచ్చిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, శనివారం రాత్రి 10.43 గంటల సమయంలో గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు.
57 ఏళ్ల మలయాళ నటుడు సలీం కుమార్ ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోయారు. శనివారం (జూన్ 6) రాత్రి ఆయన కన్నుమూశారు. సలీం కుమార్ మరణం పట్ల అభిమానులు, ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కేరళం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ సంతాపం తెలిపారు.
1969 అక్టోబర్ 9న వడక్కన్ పరవూర్‌లో జన్మించిన సలీం కుమార్.. కొచ్చిన్ కళాభవన్ వేదికలపై మిమిక్రీ కళాకారుడిగా కెరీర్ స్టార్ట్ చేశారు. 'ఇష్టం నూరొట్టం' సినిమా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.