Nagarjuna King 100: ఏఐ టెక్నాలజీతో నాగార్జున వింటేజ్ మేజిక్.. 'కింగ్ 100' లో టబు ఎంట్రీ వెనుక అసలు రహస్యం ఇదేనా?
భారతదేశం, జూన్ 7 -- Nagarjuna King 100: టాలీవుడ్ 'మన్మథుడు', అక్కినేని నాగార్జున తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాండ్‌మార్క్ 100వ మైలురాయిని అందుకోవడానికి రెడీ అవుతున్నారు. తాత్కాలికంగా 'కింగ్ 100' (Nagarjuna 100th movie) అని పిలుస్తున్న ఈ హై-బడ్జెట్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. దసరాకు ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముగింపు షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. జూన్ నెలాఖరుకల్లా టోటల్ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసి, జూలై నుండి విజువల్ ఎఫెక్ట్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారు.
ఈ సినిమాను దసరా పండుగ కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని అన్నపూర్ణ స్టూడియోస్ భావిస్తోంది. అయితే, కేవల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.