Janhvi Kapoor Peddi Controversy: అలా సెక్సువలైజ్ చేయడం తప్పు- కెమెరా యాంగిల్స్ కు నో- జాన్వీ కపూర్ పాత ఇంటర్వ్యూ వైరల్
భారతదేశం, జూన్ 9 -- Janhvi Kapoor Peddi Controversy: రామ్ చరణ్ 'పెద్ది' (Peddi Movie) చిత్రంలో హీరోయిన్ పాత్రపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జాన్వీ కపూర్ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రను కేవలం గ్లామర్ వస్తువులా (Objectification) చూపించారనే వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో గ్లామర్, అన్ కంఫర్టబుల్ కెమెరా యాంగిల్స్ పై జాన్వీ కపూర్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
గతంలో ప్రముఖ పాడ్‌కాస్టర్ రాజ్ షమాని షోలో పాల్గొన్న సమయంలో జాన్వీ కపూర్ సినిమాల్లో మహిళల గ్లామర్ ప్రదర్శన, మేకర్స్ మైండ్‌సెట్‌పై చాలా నిర్మొహమాటంగా మాట్లాడింది.
"మనం స్క్రీన్‌పై ఏం చేస్తామనేదానికి ఓకే చెప్పాం అనేదానిపై అంతా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, నేను ఒక సినిమాలో 'భీగీ శారీ' పాట చేశా. అందులో కాస్త గ్లామరస్‌గా, సెన్సువల్ గా డ్యా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.