భారతదేశం, సెప్టెంబర్ 4 -- ప్రతి సంవత్సరం సెప్టెంబరు 5న మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. ఈరోజు మన దేశ రెండో రాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఈ పవిత్రమైన రోజున, మనకు చదువు చెప్పిన గురువులకు, మార్గదర్శకులకు, మన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు చెబుతాం.
మీరు నాకు కేవలం జ్ఞానాన్ని మాత్రమే కాదు, సరైన మార్గంలో ఎలా నడవాలో నేర్పారు. హ్యాపీ టీచర్స్ డే..
నా తొలి గురువులైన అమ్మానాన్నలకు టీచర్స్ డే శుభాకాంక్షలు.
మా క్లాసులో మీరు తట్టుకున్నందుకు మీకు ఒలింపిక్ మెడల్ ఇవ్వాల్సిందే. హ్యాపీ టీచర్స్ డే
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.