భారతదేశం, జనవరి 30 -- భారత మార్కెట్ కోసం హోండా సంస్థ డియో 125 స్కూటర్లో సరికొత్త 'ఎక్స్ ఎడిషన్'ను ఆవిష్కరించింది. తన 125 సీసీ స్కూటర్ లైనప్‌కు మరింత మెరుగులు దిద్దుతూ, సరికొత్త హంగులతో దీనిని తీసుకొచ్చింది. అయితే, ఈ అప్డేట్ కేవలం బాహ్య రూపానికి సంబంధించినది మాత్రమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డియో 125 మోడల్‌కు స్టైల్‌ను జోడించి ఈ వేరియంట్‌ను రూపొందించారు. ఇందులో మెకానికల్ లేదా హార్డ్‌వేర్ పరంగా ఎటువంటి మార్పులు చేయలేదు. దీని ధరను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ హోండా డియో 125 ఎక్స్ ఎడిషన్ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ హోండా డియో 125 ఎక్స్ ఎడిషన్ స్కూటర్లో డ్యూయల్-టోన్ బాడీ ప్యానెల్స్, సరికొత్త గ్రాఫిక్స్, ప్రత్యేకమైన 'ఎక్స్ ఎడిషన్' డీకాల్స్ (స్టిక్కర్లు) ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇవి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.