భారతదేశం, జూలై 29 -- దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ హోండా తన అతి చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. దాని పేరు ఎన్-వన్ ఈ (N-One e). ఇదొక సిటీ డ్రైవ్ కారు. ఈ కారు సెప్టెంబర్ నాటికి జపాన్‌లో అమ్మకానికి రానుంది. త్వరలో యూకేలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హోండా ఎన్-వన్ ఈకి చెందిన వివరాలను ఇక్కడ చూసేయండి..
హోండా ఎన్-వన్ ఈ, బ్రాండ్‌లోని సూపర్ ఈవీ కాన్సెప్ట్ నుంచి డిజైన్ స్ఫూర్తిని పొందింది. అయితే, నగర వినియోగానికి అనుగుణంగా దీన్ని మాడిఫై చేశారు. ఇది రెట్రో బాక్సీ సిల్హౌట్, గుండ్రటి హెడ్‌ల్యాంప్‌లు, వంపులు తిరిగిన ఫ్రంట్ బంపర్‌ను కలిగి ఉంది. ముందు గ్రిల్ మూసివేసి ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్‌ను చక్కగా ఇంటిగ్రేట్ చేశారు. ఇది ఏరోడైనమిక్స్‌ను ఆప్టిమైజ్ చేయాలనే లక్ష్యంతో ఉన్న చిన్న ఈవీలలో సాధారణ లక్షణం.
ఈ బుడ్డి ఎలక్ట్రిక్ కారు డై...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.