హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్.. సజ్జనార్ బదిలీ.. 21 మంది ఐపీఎస్‌లు ట్రాన్స్ఫర్!
భారతదేశం, నవంబర్ 12 -- రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ, మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జీవోను విడుదల చేశారు. ఈ బదిలీల్లో భాగంగా అత్యంత కీలకమైన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ స్థానంలో మార్పు జరిగింది. ఇప్పటివరకు సీపీగా పనిచేసిన వి.సి. సజ్జనార్‌ను బదిలీ చేసి, ఆయన స్థానంలో లా అండ్ ఆర్డర్ డీజీపీగా ఉన్న మహేశ్ భగవత్‌ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. అలాగే వి.సి. సజ్జనార్‌కు అగ్నిమాపక, విపత్తు స్పందన, అత్యవసర సేవల విభాగం డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు అప్పగించింది.
ఇప్పటివరకు ఆర్టీసీ ఎండీగా ఉన్న వై.నాగిరెడ్డిని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా బదిలీ చేయగా, గ్రేహౌండ్స్ ఆపరేషన్స్ డీజీగా ఉన్న డా. అనిల్ కుమార్‌కు ఆర్టీసీ ఎ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.