హైదరాబాద్ యూనివర్సిటీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే!
భారతదేశం, సెప్టెంబర్ 14 -- ఉన్నత విద్య అభ్యసించి పరిశోధనల వైపు వెళ్లాలనుకునే అభ్యర్థులకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(UoH) ఒక మంచి అవకాశాన్ని అందించింది. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోకెమిస్ట్రీలో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసోసియేట్ పోస్టు భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అనూరాధా రీసెర్చ్ ఫౌండేషన్ నిధులతో చేపడుతున్న "ఫ్యాటీ లివర్ మరియు మెటబాలిక్ డిజార్డర్స్‌ను అరికట్టే గుగ్గుల్‌స్టెరాన్ ఆధారిత నానో ఫార్ములేషన్" ప్రాజెక్టులో పనిచేయడానికి అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను కోరుతున్నారు.
ప్రాజెక్ట్ అసోసియేట్-1 నెలవారీ వేతనం రూ. 30,000గా ఉంటుంది. ఏడాది పాటు ఉంటుంది. అభ్యర్థి ప్రతిభ, ప్రాజెక్టు గడువు ఆధారంగా కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉంటుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బయోకెమిస్ట్రీ, బయోటె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.