హైదరాబాద్ యూనివర్సిటీలో యూజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు ప్రవేశాలు
భారతదేశం, జూలై 8 -- హైదరాబాద్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి గాను అండర్ గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. 470 సీట్లు గల 17 ప్రోగ్రామ్లలో ప్రవేశాలు CUET (UG) 2026 స్కోర్ల ఆధారంగా ఉంటాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూలై 21గా నిర్ణయించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో అండర్ గ్రాడ్యుయేట్, ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) కోర్సుల్లో చేరాలనుకునేవారికి ఇది మంచి అవకాశం.
ఆసక్తిగల విద్యార్థులు తమ CUET (UG) 2026 స్కోర్ల ఆధారంగా 17 ప్రత్యేక ప్రోగ్రామ్లలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ పేర్కొంది. ఆన్లైన్ దరఖాస్తు పోర్టల్ అధికారికంగా జూలై 7న ప్రారంభమైంది. దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ జూలై 21గా నిర్ణయించారనే విషయాన్ని అభ్యర్థు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.