హైదరాబాద్ మెటా ఆఫీసుపై యూత్ కాంగ్రెస్ దాడి.. 'బ్రాండ్ హైదరాబాద్' ప్రతిష్టకు దెబ్బ అంటూ కేటీఆర్, బీజేపీ ఫైర్!
భారతదేశం, నవంబర్ 21 -- సోషల్ మీడియా దిగ్గజం మెటా(Meta) హైదరాబాద్ కార్యాలయంపై తెలంగాణ యూత్ కాంగ్రెస్ నేతలు శుక్రవారం దాడి చేశారు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో రాజకీయ దుమారం రేపుతోంది. తమ జాతీయ నాయకుల సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ కార్యాలయంలోకి చొరబడిన కార్యకర్తలు పూలకుండీలను పగులగొట్టి వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ జాతీయ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు శుక్రవారం హైదరాబాద్‌లోని మెటా కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి మెటా రాజకీయ జోక్యం చేసుకుంటోందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు.
కార్యాలయ కారిడార్లు, కెఫెటేరియా సమీపంలోకి దూసుక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.