హైదరాబాద్-మంగళూరు, దర్భంగా-యశ్వంత్‌పూర్, దానాపూర్-బెంగళూరు స్పెషల్ ట్రైన్స్
భారతదేశం, నవంబర్ 19 -- శబరిమల అయ్యప్ప భక్తుల రద్దీతో పాటు రానున్న సంక్రాంతి, ఇతర పండుగల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించడంతో పాటు, దర్భంగా - యశ్వంత్‌పూర్, దానాపూర్ - బెంగళూరు కంటోన్మెంట్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రధాన స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.
శబరిమల యాత్ర, సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగించారు. మొత్తం 18 సర్వీసులు నడుస్తాయి. 07097 హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ 02.12.2026 నుండి 27.01.2027 వరకు, 07098 మంగళూరు సెంట్రల్ - హైదరా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.