హైదరాబాద్ ఐసీఏఆర్-ఐఐఓఆర్ జాబ్ నోటిఫికేషన్.. వాక్-ఇన్ ఇంటర్వ్యూ వివరాలు ఇవే!
భారతదేశం, జూలై 13 -- హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్ - ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్‌సీడ్స్ రీసెర్చ్ (ICAR-IIOR) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 'సీడ్ హబ్ రివాల్వింగ్ ఫండ్ ప్రాజెక్ట్' కింద తాత్కాలిక ప్రాతిపదికన ఒక యంగ్ ప్రొఫెషనల్ పోస్టు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్టుకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం వాక్-ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
పోస్టు పేరు: యంగ్ ప్రొఫెషనల్-I, ఖాళీల సంఖ్య: 01 పోస్టు , నెలవారీ వేతనం: రూ. 30,000 ఇంటర్వ్యూ తేదీ: 16 జూలై, 2026 , రిపోర్టింగ్ సమయం: ఉదయం 9:30 గంటల నుండి 10:30 గంటల వరకు మాత్రమే.
అభ్యర్థులు అగ్రికల్చర్, బోటనీ, లేదా క్రాప్ ప్రొడక్షన్ విభాగాల్లో బీఎస్సీ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సన్‌ఫ్లవర్, సాఫ్లవర్, క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.