భారతదేశం, మార్చి 12 -- ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సంస్థ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో 'నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్' గ్లోబల్ వీఎఫ్ఎక్స్ (VFX), వర్చువల్ ప్రొడక్షన్ హబ్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియోస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
హైటెక్ సిటీలోని క్యాపిటలాండ్ ఐటీపీహెచ్ (ITPH)లో 30,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నెట్ ఫ్లిక్స్ ఈ అత్యాధునిక హబ్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ (AVGC) రంగాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇది నైపుణ్యం కలిగిన నిపుణులకు ఎన్నో కొత్త అవకాశాలను కల్పిస్తుంది.
హైదరాబాద్‌ను దక్షిణ భారత చల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.