భారతదేశం, జూన్ 19 -- హైదరాబాద్, జూన్ 19, 2025: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో భారీ ప్రాజెక్టు ప్రారంభమైంది. జీహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా, అర్బన్‌బ్లాక్స్ రియాలిటీ.. ఈ మూడు దిగ్గజ సంస్థలు కలిసి "ది కాస్కేడ్స్ నియోపోలిస్" అనే మెగా లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. అక్షరాలా రూ. 3169 కోట్లతో, 217 మీటర్ల ఎత్తులో, 63 అంతస్తుల 5 భారీ టవర్లతో ఇది హైదరాబాద్ స్కైలైన్‌కు సరికొత్త అందాన్ని తీసుకురానుంది. మార్చి 2030 నాటికి ప్రాజెక్ట్ పూర్తయి, మీ చేతికి తాళాలు అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ కేవలం ఒక కట్టడం కాదు.. ఇది సమకాలీన డిజైన్, పర్యావరణ స్నేహపూర్వక జీవనం, స్మార్ట్ హోమ్ టెక్నాలజీల అద్భుత సమ్మేళనం అని జాయింట్ వెంచర్ చెబుతోంది.
ఈ ప్రాజెక్ట్‌కు ప్రపంచ ప్రఖ్యాత వాస్తుశిల్పులు పనిచేశారు. UHA లండన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.