హైదరాబాద్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్న 'ట్రంప్ టవర్స్': కోకాపేట్లో Rs.4,200 కోట్ల మెగా ప్రాజెక్ట్
భారతదేశం, ఆగస్టు 11 -- హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకోబోతోంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రాండ్ 'ది ట్రంప్ ఆర్గనైజేషన్' దక్షిణ భారతదేశంలో తన మొదటి ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించబోతోంది. కోకాపేట్‌లోని ప్రసిద్ధ గోల్డెన్ మైల్ రోడ్డులో 'ట్రంప్ టవర్స్ హైదరాబాద్' (Trump Towers Hyderabad) పేరిట అత్యంత విలాసవంతమైన రెసిడెన్షియల్ టవర్లను నిర్మించనున్నట్లు ట్రైబెకా డెవలపర్స్ (Tribeca Developers), ఐరా రియల్టీ (Ira Realty) సంస్థలు వెల్లడించాయి.
ఈ ప్రాజెక్ట్ పలు ప్రత్యేకతలతో రూపుదిద్దుకోనుంది.
అత్యంత ఎత్తైన నిర్మాణం: 65 అంతస్తులతో, 242 మీటర్ల ఎత్తులో రెండు ట్విన్ టవర్లను నిర్మించనున్నారు. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన ట్రంప్-బ్రాండెడ్ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
స్కై బ్రిడ్జ్ & ట్రంప్ క్లబ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.