హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం.. ట్రాఫిక్ ఆంక్షలు, ఊరేగింపు మార్గాలు!
భారతదేశం, సెప్టెంబర్ 25 -- వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. శుక్రవారం నాడు భాగ్యనగరంలో గణేష్ విగ్రహాల తుది నిమజ్జనం అత్యంత వైభవంగా జరుగుతోంది. నగర నలుమూలల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్సాగర్తో పాటు సమీపంలోని ఇతర ప్రదేశాలకు వస్తున్నాయి. పోలీసులు భారీ భద్రతతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. సజావుగా నిమజ్జన ఉత్సవాలు పూర్తి చేసేందుకు వీలుగా పోలీసులు సెప్టెంబర్ 25 ఉదయం 6 గంటల నుంచి సెప్టెంబర్ 26 ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్లు విధించారు.
హైదరాబాద్ నిమజ్జనోత్సవంలో బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర అత్యంత కీలకమైనది. ప్రసిద్ధి చెందిన బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసిన అనంతరం ఉదయాన్నే విగ్రహ ఊరేగింపు ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది.
ప్రధాన శోభాయాత్ర రూట్: బాలాపూర్ ➔ చంద్రాయణగుట్ట వంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.