భారతదేశం, ఫిబ్రవరి 6 -- తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్ లో నిర్వహించిన గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన. హైదరాబాద్ నగరాన్ని అతిపెద్ద ఫిల్మ్ ఇండస్రీ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఆ దిశగా ప్రభుత్వం బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తోందని వివరించారు.
"ఇండస్ట్రీ ద్వారా సామాజిక సందేశాలివొచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ ద్వారా ఆదాయ వనరులు పెంచుకోవచ్చు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. ఇండస్ట్రీ ద్వారా ప్రపంచాన్ని ఆకర్షించే అవకాశం ఉంటుంది. తెలుగు ఇండస్ట్రీ ప్రపంచం స్థాయిలో అవార్డులు పొందింది. హైదరాబాద్ నగరాన్ని ఫిల్మ్ హబ్ గా చేసుకునే దిశగా ముందుకెళ్దాం. ప్రభుత్వం తరపున ఇండస్ట్రీకి అన్ని విధాలా సహాయ సాకారాలు అందిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.