హెపటైటిస్ నుంచి లివర్ క్యాన్సర్ ఎలా వస్తుంది? ఏం చేయాలి?
భారతదేశం, జూలై 9 -- మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాల్లో కాలేయం ఒకటి. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించడం, ఆహారం జీర్ణం కావడంలో సహాయపడడం, పోషకాలను నిల్వ చేయడం, రోగనిరోధక శక్తికి తోడ్పడడం - ఇలాంటి ముఖ్యమైన పనులను కాలేయం చేస్తుంది. అయితే కాలేయానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ఎలాంటి లక్షణాలు లేకుండానే నెమ్మదిగా పెరుగుతుంటాయి. చాలాసార్లు వ్యాధి తీవ్రస్థాయికి చేరిన తర్వాతే సమస్య బయటపడుతుంది. అలాంటి వాటిలో దీర్ఘకాలిక హెపటైటిస్ వల్ల వచ్చే లివర్ క్యాన్సర్ ఒకటి. దీని గురించి మణిపాల్ హాస్పిటల్, విజయవాడకు చెందిన డాక్టర్ రాజేశ్ చంద్ర, గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్ వివరించారు.
హెపటైటిస్ అంటే కాలేయంలో వాపు రావడం. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ, ముఖ్యంగా హెపటైటిస్ బి (HBV), హెపటైటిస్ సి (HCV) వైరస్లు ప్రపంచవ్యాప్తంగా లివర్ క్యాన్సర్కు ప్రధాన క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.