భారతదేశం, మార్చి 30 -- అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలుగనే ఐటీ నిపుణులకు, భారతీయ టెక్కీలకు యూఎస్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి హెచ్-1బీ వీసా ప్రక్రియలో అమెరికా భారీ మార్పులు తీసుకురానుంది. ఇకపై హెచ్-1బీ పిటిషన్ల దాఖలు, వాటి పరిశీలన, ఎంపిక ప్రక్రియ పూర్తిగా కొత్త వేతన ఆధారిత విధానంలో సాగుతుంది.
హెచ్-1బీ వీసా లాటరీ పద్ధతిలో జరుగుతున్న అవకతవకలు, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు అమెరికా ఫెడరల్ ఏజెన్సీలు నిఘాను మరింత కఠినతరం చేశాయి. ఇందులో భాగంగానే ఇకపై కేవలం అదృష్టం మీద ఆధారపడే లాటరీ కాకుండా, ఉద్యోగాల నాణ్యత, ఇచ్చే జీతాల ఆధారంగానే వీసాల ఎంపిక ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ కొత్త వేతన ఆధారిత విధానం వల్ల నిజమైన నైపుణ్యం కలిగిన వారికి మేలు జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.
ఏప్రిల్ 1 కేవలం వార్షిక హెచ్-1బీ వీసా దరఖాస్తుల ప్రక్రియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.