హెచ్-1బీ ఉద్యోగులకు ట్రంప్ షాక్: వర్క్ పర్మిట్ ఆటోమేటిక్ పొడిగింపు రద్దు
భారతదేశం, అక్టోబర్ 14 -- వాషింగ్టన్: అమెరికాలోని వలసదారులపై, హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములపై ట్రంప్ యంత్రాంగం కఠిన నిబంధనలతో విరుచుకుపడింది. వర్క్ పర్మిట్ (ఈఏడీ) రెన్యూవల్ కోసం వేచి చూసే దరఖాస్తుదారులకు లభించే 540 రోజుల ఆటోమేటిక్ గడువు పొడిగింపును రద్దు చేస్తూ అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (డీహెచ్ఎస్) తుది ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 14న ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురితమైన ఈ నిబంధన తక్షణమే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో వేలాది మంది భారతీయ ఐటీ ఉద్యోగుల కుటుంబాలు, ఆశ్రయం పొందుతున్న వలసదారులు ఆందోళనలో మునిగిపోయారు.
గతంలో జో బైడెన్ హయాంలో యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) లో దరఖాస్తుల పరిశీలన ఆలస్యమైనప్పుడు విదేశీ వర్కర్ల ఉద్యోగాలు పోకుండా ఉండేందుకు 540 రోజుల ఆటోమేటిక్ పొడిగింపు వెసుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.