భారతదేశం, జనవరి 29 -- ఓటీటీలోకి ఈమధ్యే అడుగుపెట్టిన తమిళ క్రైమ్ డ్రామా సిరై (Sirai). తెలుగులోనూ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇప్పటి వరకూ ఏ ఇతర సినిమాకు సాధ్యం కాని రికార్డును ఈ మూవీ అందుకున్నట్లు ఆ ఓటీటీ తాజాగా వెల్లడించింది. ఈ క్రైమ్ ఎమోషనల్ డ్రామాకు ఓటీటీ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి లవ్ స్టోరీ.. ఇది నిజ జీవితంలోనే కాదు తెరపై ఇలాంటిది చూపించాలన్నా పెద్ద సాహసమే చేయాలి. ఇలాంటి సున్నితమైన సబ్జెక్ట్ ను ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా చూపించిన సిరై మూవీకి ఓటీటీలో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
దీంతో జీ5 ఓటీటీలోకి వచ్చిన ఐదు రోజుల్లోనే 156 ప్లస్ మిలియన్ స్ట్రీమింగ్ మినట్స్ రికార్డు అందుకుంది. అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన సినిమా ఇదే అని జీ5 ఓటీటీ వెల్లడించింది. ఈ సందర్భంగా ఈ మైలురాయి గు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.