భారతదేశం, డిసెంబర్ 15 -- హాలీడే సీజన్ వచ్చేస్తోంది! క్రిస్మస్, న్యూఇయర్‌కి చాలా మంది ట్రావెలింగ్ కోసం ప్లాన్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే విమాన టికెట్లు, హోటల్స్‌పై బెస్ట్ డీల్స్, డిస్కౌంట్స్ పొందేందుకు మార్గాలను వెతుకుతుంటారు. మీరు కూడా మీ ఫ్లైట్ టికెట్లపై బెస్ట్ డీల్స్ పొందాలని చూస్తుంటే, "గూగుల్ ఫ్లైట్స్" మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది! చాలా మంది వినియోగదారులు గూగుల్ ఫ్లైట్స్ సాధారణ సెర్చ్ ఫీచర్లపై ఆధారపడినప్పటికీ, ఈ ప్లాట్‌ఫారమ్‌లో కొన్ని సీక్రెట్ ఆప్షన్లు ఉన్నాయి. ఇవి మీకు అఫార్డిబుల్ విమానాలు, వసతిని కనుగొనడంలో సహాయపడతాయి.
ముందుగా గూగుల్ ఫ్లైట్స్ వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ డిపార్చర్ సిటీని (ఎక్కడి నుంచి వెళ్లాలి అనుకుంటున్నారో) ఎంటర్ చేయండి.
ఇక్కడే ముఖ్యమైన ట్రిక్ ఉంది! డెస్టినేషన్ ఫీల్డ్‌ని ఖాళీగా ఉంచండి లేదా ఇంటరాక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.