హస్త నక్షత్రంలోకి బుధుడు - ఈ 7 రాశుల వారికి ఇక తిరుగుండదు..!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి, నక్షత్ర పరివర్తనకు విశేష ప్రాధాన్యత ఉంది. గ్రహాల కదలికల్లో వచ్చే మార్పులు ప్రతి ఒక్కరి జీవితంపైనా ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. నవగ్రహాలలో బుద్ధి, వ్యాపారం, కమ్యూనికేషన్‌కు కారకుడైన బుధ గ్రహం ఎప్పటికప్పుడు తన రాశినీ, నక్షత్రాన్నీ మారుస్తూ శుభ మరియు అశుభ ఫలితాలను అందిస్తుంటాడు. ప్రస్తుతం బుధుడు ఉత్తరఫల్గుణి నక్షత్రంలో, కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. అయితే త్వరలోనే చంద్రుని నక్షత్ర సమూహమైన హస్త నక్షత్రంలోకి బుధుడు ప్రవేశించబోతున్నాడు.
హిందూ పంచాంగం ప్రకారం.. సెప్టెంబర్ 13, 2026న ఉదయం 10:47 గంటలకు బుధుడు హస్త నక్షత్రంలోకి అడుగుపెడతాడు. ఈ నక్షత్రంలో సెప్టెంబర్ 21 వరకు బుధుడి గోచారం కొనసాగుతుంది. చంద్రుడికి చెందిన హస్త నక్షత్రంలోకి బుధుడు మారడం వల్ల కొన్ని రాశుల జాతకులకు విశేష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.