భారతదేశం, మార్చి 13 -- హనుమాన్ జయంతి పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. మత విశ్వాసాల ప్రకారం, ఈ పండుగను ప్రతి సంవత్సరం చైత్ర మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. ఆ రోజున హనుమంతుడిని పూజిస్తారు. కలియుగంలో కూడా హనుమాన్ అమరత్వం కలిగి ఉంటారని నమ్ముతారు. హనుమంతుడిని ఆరాధించడం వల్ల చాలా సమస్యలు తొలగి పోతాయి. అలాగే ఈ రోజున భక్తులు అనేక పరిహారాలను పాటిస్తారు. ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు వచ్చింది, ఈ రోజున ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం.
ఈసారి హనుమాన్ జయంతి పండుగను ఏప్రిల్ 2, 2026న జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం చైత్ర పూర్ణిమ తిథి బుధవారం, ఏప్రిల్ 1, 2026 న ఉదయం 7:06 గంటలకు ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 2, 2026న గురువారం ఉదయం 7:41 గంటల వరకు ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిధి ప్రకారం 2026 ఏప్రిల్ 2న హనుమాన్ జయంతిని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.