భారతదేశం, మే 12 -- ప్రతీ ఏటా రెండుసార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటాము. ఒకటి ఏప్రిల్ నెలలో రాగా, మరొకటి మే 12 అనగా ఈరోజు వచ్చింది. వైశాఖ బహుళ దశమి, పూర్వాభాద్ర నక్షత్రం ఉండడంతో హనుమాన్ జయంతిని ఈరోజు జరుపుకోవాలని పండితులు తెలిపారు. అయితే ఈ శుభప్రదమైన హనుమాన్ జయంతి నాడు ఈ పదింటిని కచ్చితంగా పాటించేటట్టు చూసుకోండి. ఈ పది పాటించడం వలన హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతోషంగా ఉండవచ్చు. కష్టాల నుంచి సులువుగా బయటపడొచ్చు.
హనుమాన్ జయంతి నాడు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తం సమయంలో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. పవిత్రతతో రోజును మొదలు పెట్టండి.
హనుమంతుడికి సింధూరం అంటే మహా ప్రీతి. ఆలయంలో లేదా ఇంట్లో హనుమంతుడి విగ్రహానికి కచ్చితంగా సింధూరాన్ని సమర్పించండి.
హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసాను భక్తితో చదవండి. భయాలు, అడ్డంకులు తొలగిపోయి సంతోషంగా ఉండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.