భారతదేశం, ఫిబ్రవరి 6 -- హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన మరో టాలీవుడ్ సినిమానే హనీ. వెర్సటైల్ హీరో నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, బిగ్ బాస్ దివి వాద్యా, రాజా రవీంద్ర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను సైకలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా మలిచారు డైరెక్టర్ కరుణ కుమార్.
'పలాస'తో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు కరుణ కుమార్ వాస్తవ సంఘటనల ఆధారంగా 'హనీ' సినిమాతో ఓ చీకటి ప్రయాణాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. భయపెట్టే ఆత్మలు కాదు, భయపెట్టే మనుషులే ఈ కథకు కేంద్ర బిందువు అని, మూఢనమ్మకాలు మనిషిని ఎంత దూరం తీసుకెళ్తాయి? అనే ప్రశ్న ఆడియెన్స్‌ను భయపెడుతుందని మేకర్స్ చెబుతూ వచ్చారు.
ప్రమోషనల్ కంటెంట్‌తో భయపెట్టిన హనీ మూవీ ఇవాళ (ఫిబ్రవరి 6) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది?, ప్రేక్షకుడికి ఎలాంటి అనుభూతిని ఇచ్చింది? వంటి అంశాలను నేటి హనీ రివ్యూలో తెలుసుకుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.