స్థానిక పోరులో 'ఇద్దరు పిల్లల' నిబంధనపై సుప్రీంకోర్టు పునరాలోచన
భారతదేశం, నవంబర్ 5 -- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానం ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించే చట్టాల ప్రాధాన్యత ప్రస్తుతం తుడిచిపెట్టుకుపోయిందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దేశంలో మారుతున్న జనాభా సమతుల్యత, వేగంగా తగ్గుతున్న సంతానోత్పత్తి రేటు (టీఎఫ్ఆర్)ను దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని తెలిపింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ ఆలోక్ ఆరాధేలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ముందుకు తీసుకెళ్తూ విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది. 2003 నాటి 'జావేద్ వర్సెస్ హర్యానా ప్రభుత్వం' కేసు తీర్పులో ఇద్దరు పిల్లల నిబంధనను సమర్థించినప్పటికీ, నాటి అంచనాలు ప్రస్తుత జనాభా వాస్తవాలకు దూరంగా ఉన్నందున ఆ తీర్పును మళ్లీ సమీక్షించాల్సి ఉందని పేర్కొంది.
"దేశంలో భారీ జనాభా ఉందన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.