స్టాక్ మార్కెట్ విశ్లేషణ: నిఫ్టీ 50 పతనం కానుందా? కీలక స్థాయిలు ఇవే
భారతదేశం, సెప్టెంబర్ 12 -- శుక్రవారం (సెప్టెంబరు 11) ట్రేడింగ్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభ నష్టాల నుంచి కోలుకున్నప్పటికీ, చివరకు నష్టాల్లోనే ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు క్షీణించడం, తక్కువ ధరల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడం సూచీలకు కొంత ఊరటనిచ్చింది. నిఫ్టీ 50 ఇంట్రాడే కనిష్ఠ స్థాయి నుంచి 0.72 శాతం మేర పుంజుకున్నప్పటికీ, ట్రేడింగ్ ముగిసే సమయానికి 80 పాయింట్లు (0.34 శాతం) క్షీణించి 23,398 వద్ద స్థిరపడింది.
మరో వైపు సెన్సెక్స్ కూడా తన నష్టాలను చాలా వరకు తగ్గించుకొని 148 పాయింట్లు (0.16 శాతం) తగ్గి 74,754 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ధర 2.3 శాతం తగ్గి బ్యారెల్కు 105.14 డాలర్లకు చేరింది. అంతకుముందు 108 డాలర్లను దాటిన చమురు ధరలు తిరిగి దిగిరావడం భారత మార్కెట్కు మద్దతుగా నిలిచింది....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.