స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో ఈ 6 పొరపాట్లు చేస్తున్నారా?
భారతదేశం, నవంబర్ 2 -- స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు అనగానే చాలామంది కేవలం ఆర్థిక గణాంకాలు, కంపెనీల వ్యాల్యుయేషన్లు, వ్యాపార మౌలిక సూత్రాల ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారని భావిస్తారు. కానీ వాస్తవంలో ఇన్వెస్టర్ల మానసిక భావోద్వేగాలు, గత అనుభవాలు కూడా ఈ నిర్ణయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. మార్కెట్లపై పూర్తి అవగాహన ఉన్న అనుభవజ్ఞులు సైతం తమకు తెలియకుండానే కొన్ని మానసిక పొరపాట్లకు (Behavioural Biases) లోనవుతుంటారు.
మనుషుల మానసిక భావోద్వేగాలు ఆర్థిక నిర్ణయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో 'బిహేవియరల్ ఫైనాన్స్' అధ్యయనం చేస్తుంది. మార్కెట్ హెచ్చుతగ్గుల సమయాల్లో గందరగోళానికి గురికాకుండా, క్రమశిక్షణతో కూడిన పెట్టుబడి వ్యూహాన్ని రూపొందించుకోవడానికి ఈ మానసిక ధోరణులను గుర్తించడం చాలా అవసరం. ఇన్వెస్టర్లపై ప్రభావం చూపే ఆ 6 మానసిక పొరపాట్లు, వాటిని అధిగమి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.