భారతదేశం, మార్చి 12 -- పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలలు భారత స్టాక్ మార్కెట్లపై పెను ప్రభావం చూపుతున్నాయి. నేడు (మార్చి 12, గురువారం) మార్కెట్లు నష్టాలతోనే ప్రారంభం కానున్నాయని గ్లోబల్ సంకేతాలు స్పష్టం చేస్తున్నాయి. నిన్న సెన్సెక్స్ 1,342 పాయింట్లు, నిఫ్టీ 394 పాయింట్లు పతనమవ్వగా.. నేడు ఆ నష్టాలు మరింత కొనసాగేలా కనిపిస్తున్నాయి.
నేడు మార్కెట్ దిశను మార్చబోయే ఆ 10 కీలక అంశాలు ఇవే:
సింగపూర్ మార్కెట్‌లో గిఫ్ట్ నిఫ్టీ ప్రస్తుతం 23,813 స్థాయి వద్ద ట్రేడవుతోంది. ఇది నిన్నటి నిఫ్టీ ఫ్యూచర్స్ ముగింపు కంటే సుమారు 125 పాయింట్ల తక్కువ. దీన్ని బట్టి చూస్తే మన మార్కెట్లు 'గ్యాప్ డౌన్' (భారీ నష్టంతో) ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇరాక్ తన చమురు పోర్టుల నుంచి రవాణాను నిలిపివేయడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా ఎగబాక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.